ETV Bharat / state

రూ. 80 కోసం ఇద్దరు మైనర్లు కొట్లాట - two minor people hit with sticks in nizamabad about the money

లోడో గేమ్​ ఆడుతుండగా డబ్బుల విషయంలో గొడవపడి ఇద్దరు మైనర్లు కొట్టుకున్నారు. నిజామాబాద్ నగరం బంగారు మైసమ్మ కాలనీలో గొడవపడ్డారు. గాయలపాలైన ఓ బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

రూ. 80 కోసం ఇద్దరు మైనర్లు కొట్లాట
author img

By

Published : Nov 19, 2019, 11:51 PM IST

నిజామాబాద్​ నగరంలోని బంగారు మైసమ్మ కాలనీలో ఇద్దరు మైనర్లు పరస్పరం దాడి చేసుకున్నారు. లోడో గేమ్​ ఆడుతుండగా రూ. 80 విషయంలో తొమ్మిది, ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానికులు వారించడం వల్ల అక్కడి నుంచి రైల్వే మైదానానికి వెళ్లి కర్రలతో దాడి చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఓ బాలుడిని నిజామాబాద్​ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​ తరలించారు. డబ్బుల కోసమే ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్నారని నగర సీఐ సత్యనారాయణ తెలిపారు. దాడి చేసిన బాలుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

రూ. 80 కోసం ఇద్దరు మైనర్లు కొట్లాట

ఇదీ చూడండి: పగలు రెక్కీ... రాత్రి దొంగతనాలు

Tg_nzb_16_19_daadi_avb_3180033 Reporter: Srishylam.K, Camera: Manoj (. ) నిజామాబాద్ నగరంలో ఇద్దరు మైనర్లు గొడవ పడ్డారు. నగరంలోని బంగారు మైసమ్మ కాలనీలో కత్తులతో ఇద్దరు మైనర్లు పరస్పరం దాడి చేసుకున్నారు. అక్కడ స్థానికులు వారించడంతో రైల్వే మైదానంలో మళ్ళీ గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఒకరు తీవ్రంగా గాయపడగా నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఓంకార్, మోసిన్ అనే ఇద్దరు మైనర్లు లోడో గేమ్ ఆడగా... ఓంకార్ కు మోసిన్ రూ.80 ఇవ్వాల్సి ఉందని, ఆ డబ్బుల కోసమే ఇద్దరూ గొడవ పడ్డారని నగర సీఐ సత్యనారాయణ తెలిపారు. గాయపర్చిన మైనర్ బాలుడు ఓంకార్ ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు..... byte Byte: సత్యనారాయణ, నగర సీఐ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.