నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై రెండు ఆటోలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. కమ్మర్పల్లి శివారులో ఆటోలు పరస్పరం ఢీకొనటం వల్ల ఘటన స్థలంలోనే ఇద్దరు మృత్యువాత పడ్డారు. కమ్మర్ పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో మృతులు జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన శ్యామ్ సుందర్, నిర్మల్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన కుమార్‌గా పోలీసులు గుర్తించారు.
ఇవీచూడండి: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య