రీఫ్ సీజన్‌కు రైతుబంధు పథకం కింద ఎకరానికి 5 వేల రూపాయలను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలో రైతులు కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. భాజపా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి, ఎర్రజొన్న రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరారు. దళారులకు ధాన్యాన్ని అమ్ముకోవద్దన్న ప్రభుత్వం 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తానని చెప్పి 48 రోజులు గడుస్తున్న నగదు జమ చేయకపోవడం దారుణం అన్నారు.
ఇదీ చదవండిః గుజరాత్‌కు 'వాయు' గండం.. సర్వత్రా అప్రమత్తం