ETV Bharat / state

బోధన్​​లో ఆర్టీసీ కార్మికుల అరెస్ట్ - TSRTC WORKERS BUNDH

నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

బోధన్​​లో ఆర్టీసీ కార్మికుల అరెస్ట్
author img

By

Published : Oct 19, 2019, 8:06 AM IST

నిజామాబాద్ జిల్లా బోధన్​లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా ఉదయం నుంచే డిపోకు చేరుకున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేస్తూ... వేర్వేరు పోలీస్ స్టేషన్​లకు తరలిస్తున్నారు. డిపో వద్దకు వచ్చిన సుమారు 20 మంది కార్మికులను అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.

బోధన్​​లో ఆర్టీసీ కార్మికుల అరెస్ట్

ఇవీ చూడండి: జేబీఎస్​లో ఉదయమే మొదలైన బంద్​ ప్రభావం

Intro:TG_NZB_01_19_RTC_KAARMIKULA_MUNDASTU_ARREST_BYTE_TS10109
()
ఇంట్లో ఉన్న కార్మికుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Byte: డ్రైవర్

Body:శివ ప్రసాద్

Conclusion:9030175921
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.