ETV Bharat / state

కుటుంబ సభ్యులతో సహా అరెస్టయిన ఆర్టీసీ కార్మికులు - tsrtc strike latest news

నిజామాబాద్ జిల్లా బోధన్​లో ఆర్టీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

కుటుంబ సభ్యులతో సహా అరెస్టయిన ఆర్టీసీ కార్మికులు
author img

By

Published : Oct 19, 2019, 6:39 PM IST

ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా తలపెట్టిన తెలంగాణ బంద్ నిజామాబాద్ జిల్లా బోధన్​లో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులు కుటుంబ సభ్యులతో కలిసి డిపో ముట్టడికి ప్రయత్నించగా... పోలీసులు వారిని అరెస్టు చేసి పోలిస్ స్టేషన్లకి తరలించారు. వారికి సంఘీభావంగా పీడీఎస్​యూ కార్యకర్తలు డిపో ముందు బైఠాయించారు. వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

కుటుంబ సభ్యులతో సహా అరెస్టయిన ఆర్టీసీ కార్మికులు

ఇవీ చూడండి: స్తంభించిన రాకపోకలు... విపక్షనేతల అరెస్ట్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.