ETV Bharat / state

కేసీఆర్ సేవాదళ్ రూపొందించిన పాటల సీడీ ఆవిష్కరణ - ఈ నెల 24న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జన్మదినం

ఈ నెల 24న మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు కావడం వల్ల ఆయన పేరిట కేసీఆర్ సేవాదళ్ రూపొందించిన పాటల సీడీని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్​తో కలిసి టీఎస్​ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు ఆవిష్కరించారు.

tsiic chairmen balamallu launche ktrsongs cd son
కేసీఆర్ సేవాదళ్ రూపొందించిన పాటల సీడీ ఆవిష్కరణ
author img

By

Published : Jul 22, 2020, 5:39 PM IST

ఈ నెల 24న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. కేసీఆర్ సేవాదళ్ రూపొందించిన పాటల సీడీని హైదరాబాద్ బషీర్​బాగ్ పరిశ్రమ భవన్​లో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్​తో కలిసి టీఎస్​ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు ఆవిష్కరించారు.

ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్... ఈ పాటలను అద్భుతంగా పాడారని బాలమల్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే పుట్టిన రోజు వేడుకలు జరపుతామని బాలమల్లు అన్నారు. పార్టీ శ్రేణులు కూడా నిరాడంబరంగానే మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును జరుపుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1430 కరోనా కేసులు.. ఏడుగురు మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.