ETV Bharat / state

టీఆర్టీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన - TRT

నిజామాబాద్​ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో టీఆర్టీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. పదిరోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని డీఈవో తెలిపారు.

టీఆర్టీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
author img

By

Published : Jul 11, 2019, 10:16 PM IST

ఎట్టకేలకు టీఆర్టీ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్​ జిల్లా డీఈవో కార్యాలయంలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. పది రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గా ప్రసాద్​ తెలిపారు. ఎస్​జీటీల వ్యవహారం న్యాయస్థానంలో ఉన్నందున ఆయా ఖాళీలను భర్తీ చేయడం లేదన్నారు.

టీఆర్టీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

ఇవీ చూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక ఇంజినీర్: వేముల

Intro:TG_NZB_08_11_TRT_DHRUVA_PATHRALA_PARISHILANA_AVB_TS10123
(. ) ఎట్టకేలకు టిఆర్టి అభ్యర్థుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.. టిఆర్టి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జిల్లా విద్య శాఖ అధికారి కార్యాలయం లో చేపట్టారు.. పది రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు జిల్లా విద్యాధికారి దుర్గ ప్రసాద్ వెల్లడించారు ..ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా టిఆర్టి నియామకాలకు వేగవంతంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు..SGT ల వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఆ పోస్టులను భర్తీ చేయడం లేదు..

Body:ramakrishna

Conclusion:8106998398

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.