ETV Bharat / state

DS Joining Postponed: డీఎస్​ కాంగ్రెస్‌లో చేరిక వాయిదా.. అదే కారణం - తెరాస రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌

DS Joining Postponed: తెరాస రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌లో చేరడం మరింత ఆలస్యం కానుంది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో ఈనెల 24న డీఎస్‌ పార్టీలో చేరాల్సి ఉండగా కరోనా విజృంభించడం వల్ల వాయిదా పడింది.

TRS Rajya Sabha member D Srinivas'
డీఎస్​ కాంగ్రెస్‌లో చేరిక వాయిదా
author img

By

Published : Jan 24, 2022, 5:32 AM IST

DS Joining Postponed: తెరాస రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిక వాయిదా పడింది. దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో తగ్గుముఖం పట్టిన తరువాత ఏఐసీసీ స్పష్టత ఇవ్వనుంది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమక్షంలో ఈ నెల 24వ తేదీన డిఎస్‌ హస్తం పార్టీలో చేరాల్సి ఉంది.

congress: కానీ తాజాగా కరోనా కేసులు పెరుగుతున్నందున.. పరిస్థితులు అనుకూలంగా లేవని పేర్కొంటూ చేరిక కార్యక్రమం వాయిదా పడినట్లు ఏఐసీసీ డీఎస్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత తేదీ ఖరారు చేయనున్నట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.