ETV Bharat / state

బాల్కొండలో తెరాస ఆవిర్భావ వేడుకలు - minster

తెరాస ఆవిర్భావ వేడుకలు నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తెరాస ఆవిర్భావ వేడుకలు
author img

By

Published : Apr 27, 2019, 10:55 AM IST

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మంత్రి స్వగ్రామమైన వేల్పూర్ మండల కేంద్రంలో తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీ జెండాఎగురవేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్ మధుశేఖర్, మండల కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన పెద్ద బహుమతి తెరాస పార్టీ అని వేముల వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు జనరంజకమైన పాలనను అందిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

తెరాస ఆవిర్భావ వేడుకలు

ఇవీ చూడండి: 18 ఏళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి

Intro:tg_nzb_01_27_trs_party_avirbhava_palgonna_mantri_prashanth_av_c9
బాల్కొండ నియోజకవర్గం లోని మంత్రి స్వగ్రామమైన వేల్పూర్ మండల కేంద్రంలో లో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇ పార్టీ జెండా ఎగురవేసి ప్రారంభించారు

Body:ఈ కార్యక్రమంలో లో పార్టీ నాయకులు డాక్టర్ మధుశేఖర్ ర్ మరియు. మండల కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Conclusion:మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన పెద్ద బహుమతిగా టిఆర్ఎస్ పార్టీ అని అని తెలిపారు 2001లో లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పదవికి డిప్యూటీ స్పీకర్ పదవికి పార్టీ పదవులకు రాజీనామా చేసి ఇ జలదృశ్యంలో స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు జనరంజకమైన అందిస్తుందని తెలియజేశారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.