ETV Bharat / state

పోలీసుల విధులకు ఆటంకం.. ముగ్గురి అరెస్ట్ - పోలీసుల విధులకు ఆటంకం

పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించిన ఘటన నిజామాబాద్​ జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసుల విధులకు ఆటంకం.. ముగ్గురి అరెస్ట్
author img

By

Published : Aug 22, 2019, 8:43 AM IST

పోలీసుల విధులకు ఆటంకం.. ముగ్గురి అరెస్ట్

నిజామాబాద్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి సందర్భంగా కలెక్టర్​ను కలిసేందుకు అక్కిడికి వచ్చిన వారిలో ముగ్గురు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. వారిని తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: భారీ డిస్కౌంట్లకు స్విగ్గీ, జొమాటో గుడ్​బై

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.