దేశంలో మోదీ హవా కొనసాగుతోందని నిజామాబాద్ ఎంపీ దర్మపురి అర్వింద్ అన్నారు. బలమైన ప్రభుత్వం దేశంలో ఏర్పడిందని ఇది దేశ భవితకు మంచిదని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భవ పథకం ద్వారా నిరుపేదలకు అందాల్సిన వైద్యం రాష్ట్ర నాయకుల నిర్లక్ష్యం కారణంగా అందడం లేదని విమర్శించారు. పార్టీ తరఫున ఎన్నికైన ఎంపీటీసీ, సర్పంచ్లను సన్మానించారు. జగిత్యాల జిల్లా నుంచి పలువురు కార్యకర్తలు పార్టీలో చేరారు. వచ్చే పురపాలక ఎన్నికలలో ఆర్మూర్లో భాజపా జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఆర్మూర్ పురపోరులో భాజపా జెండా ఎగురవేస్తాం: ధర్మపురి అర్వింద్ - Narendramodi
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల మళ్లీ భాజపా అధికారంలోకి వచ్చిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఓ పంక్షన్హాల్లో అభినందన సభకు ఆయన హాజరయ్యారు.
దేశంలో మోదీ హవా కొనసాగుతోందని నిజామాబాద్ ఎంపీ దర్మపురి అర్వింద్ అన్నారు. బలమైన ప్రభుత్వం దేశంలో ఏర్పడిందని ఇది దేశ భవితకు మంచిదని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భవ పథకం ద్వారా నిరుపేదలకు అందాల్సిన వైద్యం రాష్ట్ర నాయకుల నిర్లక్ష్యం కారణంగా అందడం లేదని విమర్శించారు. పార్టీ తరఫున ఎన్నికైన ఎంపీటీసీ, సర్పంచ్లను సన్మానించారు. జగిత్యాల జిల్లా నుంచి పలువురు కార్యకర్తలు పార్టీలో చేరారు. వచ్చే పురపాలక ఎన్నికలలో ఆర్మూర్లో భాజపా జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Body:బైట్:
1)నిజామాబాద్ ఎంపీ అర్వింద్
Conclusion:దేశంలో మోదీ హవా కొనసాగుతుందని బలమైన ప్రభుత్వం దేశంలో ఏర్పడిందని ఇది దేశ భవితకు మంచిదని ఆయన పేర్కొన్నారు.... రాష్ట్రానికి పట్టిన శని సీఎం కేసీఆర్ అని ఆయుష్మాన్ భవ పథకం ద్వారా నిరు పేదలకు అందాల్సిన వైద్యం రాష్ట్ర నాయకుల నిర్లక్ష్యం కారణంగా అందడం లేదని విమర్శించారు రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి కమిషన్ వచ్చే పనులు మాత్రమే చేపట్టడం సరికాదని విమర్శించారు. ..బీజేపీ పార్టీ తరపున ఎన్నికైన ఎంపిటి , సర్పంచ్ లను ఆయన సన్మానించారు జగిత్యాల జిల్లా నుంచి పలువురు బీజేపీ పార్టీ లో చేరారు.. వచ్చే పురపాలక ఎన్నికలలో ఆర్మూర్ లో బీజేపీ జెండా ఎగురవేస్తాం అని ఆయన తెలిపారు