ETV Bharat / state

'దిల్లీలో కూడా గులాబీ జెండా​ ఎగరాలి'

దిల్లీలో కూడా గులాబీ జెండా ఎగరాలని కవిత అన్నారు. నిజామాబాద్​ జిల్లా ఇందల్​వాయి, ధర్పల్లి మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు.

కవిత
author img

By

Published : Mar 31, 2019, 6:10 PM IST

Updated : Mar 31, 2019, 8:09 PM IST

'దిల్లీలో కూడా గులాబీ జెండా​ ఎగరాలి'
నిజామాబాద్​ జిల్లా ఇందల్​వాయి, ధర్పల్లి మండలాల్లో తెరాస అభ్యర్థి కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిర్మాన్​పల్లి నుంచి గంగారాంతండాను ప్రజలకు ఇష్టంలేకుండా విడదీసినందుకు ఇప్పటికే అధికారులను ప్రశ్నించినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఘన స్వాగతం

అనంతరం ధర్పల్లి మండల కేంద్రంలో బహిరంగసభకు హాజరయ్యారు. తెరాస కార్యకర్తలు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనర్యాలీతో ఎంపీకి ఘన స్వాగతం పలికారు. బంజరా మహిళలతో కలిసి ఆమె నృత్యం చేశారు. మరోసారి ఆశీర్వదించాలని కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ వీ.గంగాధర్‌గౌడ్‌ జడ్పీ వైస్​ ఛైర్మన్​ సుమనరెడ్డితో పాటు తెరాస నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:"పాక్​ అర్థవంతమైన చర్యలు తీసుకోవాలి"

sample description
Last Updated : Mar 31, 2019, 8:09 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.