నిజామాబాద్ జిల్లా తెదేపా కార్యాలయంలో తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రముఖ స్థానం కల్పించిన నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. తెదేపా బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని జిల్లా కన్వీనర్ సురేష్ సూచించారు.
నిజామాబాద్లో తారక రాముని జయంతి వేడుకలు - ntr-jayanthi
తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 96వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో జరుపుకున్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఎన్టీఆర్ జయంతి వేడుకలు
నిజామాబాద్ జిల్లా తెదేపా కార్యాలయంలో తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రముఖ స్థానం కల్పించిన నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. తెదేపా బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని జిల్లా కన్వీనర్ సురేష్ సూచించారు.
ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జయంతి వేడుకలు
Intro:Body:Conclusion: