ETV Bharat / state

శ్రీరాంసాగర్​ 27గేట్ల ఎత్తివేత - sri ram sagar project news

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుత నీటిమట్టం 90 టీఎంసీల వద్ద ఉంది.

శ్రీరాంసాగర్​ 27గేట్ల ఎత్తివేత
author img

By

Published : Oct 28, 2019, 5:53 PM IST

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 87,500 క్యూసెక్కుల నీటిని 27 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. 5500 క్యూసెక్కుల నీటిని కాకతీయ కాలువ ద్వారా పంట పొలాలకు వదులుతున్నారు.

శ్రీరాంసాగర్​ 27గేట్ల ఎత్తివేత

ఇవీచూడండి: చేపల వేటకు వెళ్లి తిరిగిరాలేదు..

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.