ETV Bharat / state

ముగిసిన రాష్ట్రస్థాయి సాఫ్ట్​బాల్​ పోటీలు - నిజామాబాద్​

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో గత ఐదురోజులగా జరుగుతున్న అండర్​ 18 రాష్ట్ర స్థాయి సాఫ్ట్​బాల్​ క్రీడలు ముగిశాయి. ఇందులో సుమారు 23 రాష్ట్రాలకు చెందిన ఎనిమిది వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

ముగిసిన రాష్ట్రస్థాయి సాఫ్ట్​బాల్​ పోటీలు
author img

By

Published : May 28, 2019, 12:11 AM IST

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో గత ఐదురోజులగా జరుగుతున్న అండర్​ 18 రాష్ట్ర స్థాయి సాఫ్ట్​బాల్​ క్రీడలు ముగిశాయి. ఇందులో సుమారు 23 రాష్ట్రాలకు చెందిన ఎనిమిది వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం మొదట నిలవగా, ఛత్తీస్​గఢ్​​ రెండో స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో మహారాష్ట్ర తొలిస్థానంలో నిలవగా, రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్​ నిలిచింది. ఈ కార్యక్రమంలో ఏడో బెటాలియన్​ కమాండెంట్​ సాంబయ్య పాల్గొన్నారు. క్రీడల వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.

ముగిసిన రాష్ట్రస్థాయి సాఫ్ట్​బాల్​ పోటీలు

ఇవీ చూడండి: 'ఇంగ్లాండ్ జట్టు ఫేవరేట్.. ఆసీస్ ఫైనల్​కు వెళ్లొచ్చు'

File:Tg_Nzb_11_27_Armur_Soft_Bol_Avb_C7 From: Shubhakar, Armur, Contributer, Camera: Personal. **********************************( ) నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో గత ఐదు రోజులుగా జరుగుతున్న అండర్18 అంతర్ రాష్ట్ర 37వ సాఫ్ట్ బాల్ క్రీడలు నేటితో ముగిశాయి...ఈ నెల 23 న ఆర్మర్ లోని గురుకులపాఠశాలలో ప్రారంభమైన క్రీడలు నేటి తో ముగిశాయి... ఈ క్రీడల్లో సుమారు 22 రాష్ట్రాలకు చెందిన 8 వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు... సాఫ్ట్ బాల్ పోటీలో బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సాధించగా ఛత్తీస్ ఘడ్ రెండోస్థానం సాధించింది...బాలికల విభాగంలో మహారాష్ట్ర మొదటిస్థానం సాధించగా, రెండో స్థానం ఆంధ్రప్రదేశ్ నిలిచింది..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సాంబయ్య 7TH బెటలియన్ కామాండెడ్ హాజరయ్యారు...సాఫ్ట్ బాల్ క్రీడలను నిర్వహించిన రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ను అభినందించారు... విద్యార్థులు క్రీడాలతో ఉల్లాసంగా ఉంటారని తెలిపారు...క్రీడల ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు...క్రీడలలో జిల్లాకు ప్రత్యేక పేరుందని ఇక్కడినుండి జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులు ఉన్నారని తెలిపారు...ఇక్కడి విద్యార్థులు ఎవరెస్టు సైతం ఎక్కి రికూర్డు సృష్హించారని తెలిపారు... బైట్ : సాంబయ్య. 7th బెటాలియన్ కమండెడ్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.