శివరాత్రి వేడుకల్లో భాగంగా భక్తులు గరళకంఠుని కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ఏక చక్రేశ్వర శివాలయంలో వేద పండితుల మంత్రోఛ్చారణల నడుమ పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగింది. స్వామివారి కల్యాణాన్ని కన్నులారా చూసి ప్రజలు మంత్రముగ్ధులయ్యారు.
గరళ కంఠుని కల్యాణం - శివుడు
శివరాత్రి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా జరిగాయి. భక్తులు ఉత్సాహంగా దేవదేవుని దర్శనం చేసుకున్నారు.
కల్యాణం జరిపిస్తున్న పూజారి
శివరాత్రి వేడుకల్లో భాగంగా భక్తులు గరళకంఠుని కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ఏక చక్రేశ్వర శివాలయంలో వేద పండితుల మంత్రోఛ్చారణల నడుమ పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగింది. స్వామివారి కల్యాణాన్ని కన్నులారా చూసి ప్రజలు మంత్రముగ్ధులయ్యారు.
Slug :. TG_NLG_21_05_TO_DAY_DRINKING_WATER_STOP_TO_SURYAPET_AV_C1
రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ , సూర్యాపేట
(. ) నేడు సూర్యాపేట జిల్లా కేంద్రానికి తాగునీటి సరఫరా నిలిచిపోనుంది పట్టణానికి తాగునీరు సరఫరా అయ్యే ప్రధాన పైపులైన్కు లీకేజీ కారణంగా అధికారులు దానికి మరమ్మతులు చేయనున్నారు ఇందుకోసం నీటి సరఫరాను నిలిపివేసి పనులు చేపట్టనున్నారు గత వారం రోజులుగా సూర్యాపేట పట్టణంలోని శాంతినగర్ సమీపంలో మిషన్ భగీరథ తాగునీటి ప్రధాన పైపులైన్కు లీకేజీ ఏర్పడింది లీకేజీ వద్ద వాల్ వాచర్ సరిపడక అధికారులు దాన్ని సకాలంలో లేకపోయారు ఈ కారణంగా వారం రోజులుగా కొంతమేరకు తాగునీరు వృధాగా వెళ్ళింది విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే భారీ లీకేజీ నుంచి నిరంతరం తాగునీరు వృధాగా నేల పాలయింది ఈ ప్రాంతం నుంచే జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ తదితర అధికారులు కలెక్టరేట్కు వెళ్తుంటారు ఎట్టకేలకు వారం తర్వాత నైనా గుర్తించిన అధికారులు లీకేజీ నుంచి నీరు వృధా కాకుండా చర్యలు చేపట్టనున్నారు ఈ మేరకు పట్టణంలోని 34 వార్డుల్లో నీటి సరఫరాను నిలిపివేయనున్నారు ఇందుకుగాను ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు