నిజామాబాద్ జిల్లా బాల్కొండ వైశాఖ ఉత్సవాల్లో భాగంగా దాసమయ్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. పదిహేను రోజులుగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో చివరి రోజైన సోమవారం శంకరదాసమయ్యను మేరువాడ నుంచి మంగళ వాద్యాల నడుమ ఊరేగించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.
ఇవీ చూడండి: ఆ నలుగురు మినహా అంతా గులాబీమయం..!