నిజామాబాద్ జిల్లాలో రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. బోధన్‌లో ఇప్పటివరకు జడ్పీటీసీ స్థానానికి 1, ఎంపీటీసీ స్థానాలకు మూడు నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. బోధన్, ఎడ్లపల్లి జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లకు స్థానిక ఎమ్మెల్యే షకీల్ హాజరయ్యారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకు అన్ని స్థానాల్లో విజయం కట్టబెట్టడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు.
బోధన్‌లో మొదలైన రెండో విడత నామినేషన్లు - bodhan
బోధన్ నియోజకవర్గంలో రెండో విడత స్థానిక ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజున నామపత్రాల సమర్పణ మందకొడిగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. బోధన్‌లో ఇప్పటివరకు జడ్పీటీసీ స్థానానికి 1, ఎంపీటీసీ స్థానాలకు మూడు నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. బోధన్, ఎడ్లపల్లి జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లకు స్థానిక ఎమ్మెల్యే షకీల్ హాజరయ్యారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకు అన్ని స్థానాల్లో విజయం కట్టబెట్టడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు.
()
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో రెండవ విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. బోధన్ లో జెడ్పిటిసి స్థానానికి 1, ఎంపీటీసీ స్థానాలకు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. బోధన్, ఎడపల్లి జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ లకు స్థానిక ఎమ్మెల్యే షకీల్ హాజరయ్యారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకు అన్ని స్థానాల్లో విజయం కట్టబెట్టడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే షకీల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు అభ్యర్థులే కరువయ్యారని వ్యాఖ్యానించారు.
Byte: షకీల్, ఎమ్మెల్యే, బోధన్.
Body:TG_NZB_04_26_RENDAVA_VIDATA_NOMINATIONS_AVB_C8

Conclusion:TG_NZB_04_26_RENDAVA_VIDATA_NOMINATIONS_AVB_C8