నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఈ ఉదయం వరద ప్రవాహం తగ్గడంతో కేవలం నాలుగు గేట్ల ద్వారానే నీటిని వదులుతున్నారు. 34 వేల 450 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా... మళ్లీ వరద ప్రవాహం పెరిగితే మరిన్ని గేట్లను ఎత్తే అవకాశం ఉంది. ఇవాళ బాబ్లీ గేట్లను కూడా మూసే అవకాశం ఉంది.
ఇదీ చదవండిః 'నిమ్స్ నుంచే నిరాహార దీక్ష కొనసాగిస్తా