ETV Bharat / state

నిజాం షుగర్​ ఫ్యాక్టరీని వెంటనే తెరవాలి

బోధన్  నిజాం  షుగర్  ఫ్యాక్టరీని వెంటనే తెరపించాలని భాజపా నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.   నేషనల్  లా  ట్రిబ్యునల్  లిక్విడెషన్ ఉత్తర్వులను ఆపాలని డిమాండ్​ చేశారు.

నిజాం షుగర్​ ఫ్యాక్టరీని వెంటనే తెరవాలి
author img

By

Published : Jun 18, 2019, 5:32 PM IST

నిజాం షుగర్​ ఫ్యాక్టరీని వెంటనే తెరవాలి
నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ వెంటనే తెరిపించాలని కార్మికులు, భాజపా నేతలు ఆందోళనకు దిగారు. నాగన్​పల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని అక్రమంగా లే ఆఫ్ ప్రకటించి కార్మికులకు రావాల్సిన 44 నెలల బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో తెరాస అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చి.. కేసీఆర్​ మాట మార్చారని భాజపా నాయకులు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పించిన సంస్థను అమ్మకానికి పెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: రేవంత్ రెడ్డి కాస్త వెరైటీ..!

TG_NZB_12_18_NSF_LIQUIDATION_NIRASISTU_BJP_RAASTAAROKO_AVB_C8 () బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని నేషనల్ లా ట్రిబ్యునల్ లిక్విడెషన్ ఆర్డర్ ను నిరసిస్తూ బోధన్- ముంబాయి జాతీయ రహదారిపై బీజేపీ నాయకుల రాస్తారోకో..దింతో భారీగా స్తంభించిన వాహనాలు.. నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ వెంటనే తెరిపించాలని కార్మికులు,బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు... ఈ చర్యకు నిరసనగా నాగన్ పల్లి వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.. నిజాం షుగర్ ఫ్యాక్టరీని అక్రమంగా లే ఆఫ్ ప్రకటించి కార్మికులకు రావాల్సిన 44 నెలల బకాయిలు చెలించకుండా కార్మికుల కుటుంబాలను రోడ్డుపాలు చేసారని మండిపడ్డారు...కేసీఆర్ 2014 ఎన్నికల్లో ఫ్యాక్టరీని తెరాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటమని హామీ ఇచ్చి మాట మార్చిన ఘనత కేసీఆర్ కె దక్కుతుంది బీజేపీ నాయకులు తెలిపారు ...దేశవ్యాప్తంగా ఉపాధి కల్పించిన సంస్థను అమ్మకానికి పెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యమేననీ మండిపడ్డారు.. ప్రభుత్వం చొరవ చూపి లా ట్రిబ్యునల్ లిక్విడెషన్ ఉత్తర్వులను ఆపాలని డిమాండ్ చేశారు...కార్మికులకు రావాల్సిన 44 నెలల బకాయిలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.... Byte 1: అశోక్ గౌడ్ బీజేపీ నాయకులు Byte 2 : రవి శంకర్-- కార్మికుడు End
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.