ETV Bharat / state

లక్ష్మణుడు లేని ఆలయంలో రామయ్య కల్యాణం

రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందల్వాయి మండలంలో లక్ష్మణుడు లేని రామాలయంగా ఖ్యాతి గాంచిన గుడిలో రామయ్య కల్యాణం కన్నుల పండువగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కల్యాణాన్ని వీక్షించారు.

రామయ్య కల్యాణం
author img

By

Published : Apr 14, 2019, 11:53 PM IST

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని రామాలయంలో సీతారాముల కల్యాణం కన్నుల పండువగా సాగింది. లక్ష్మణుడు లేకుండా రాముడు కొలువుండటం ఈ ఆలయం ప్రత్యేకత. ఇక్కడ స్వామివారికి ఉదయం జన్మదిన వేడుకలు జరిపి, రాత్రి కల్యాణం ఉత్సవాన్ని నిర్వహిస్తారు. వేద మంత్రోచ్ఛరణల నడుమ రామయ్య సీతమ్మ మెడలో మాంగల్య ధారణ చేశారు. వేడుకలను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. నిజామాబాద్​ ఎంపీ కల్వకుంట్ల కవిత స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేశారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఇందల్వాయిలో ఘనంగా రామయ్య కల్యాణం

ఇదీ చదవండి : లక్ష్మణుడు లేని రామయ్య.. ఆలయాన్ని చూద్దాం రారయ్య

Tg_nzb_10_14_ganamga_sitharama_kalyanam_av_g3 ******************************************* Rajendhar etv contributer indalvai () నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని లక్ష్మణుడు లేని రామాలయం గా ప్రసిద్ధిగాంచిన ఇందల్వాయి రామాలయం లో ఆదివారం సీతారాముల కల్యాణం కన్నుల పండువగా సాగింది. అన్ని రామాలయాల్లో ఉదయం వేళల్లో స్వామివారి కళ్యాణం జరగగా ఇందల్వాయి లో మాత్రం ఉదయం జననము, రాత్రి కల్యాణం నిర్వహిస్తారు. ఈ వేడుకల వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణంలో అందంగా అలంకరించిన మండపంలో శ్రీరామునికి సీతాదేవికి అంగరంగ వైభవంగా కళ్యాణం చేశారు. ఈ వేడుకలు వీక్షించేందుకు చిన్న పల్లి దొరసాని శీలం జానకీబాయి మునిమనవరాలు అనురాధ రెడ్డి, తెరాస యువ నాయకుడు బాజిరెడ్డి జగన్, తాసిల్దార్ ఆంజనేయులు కుటుంబ సమేతంగా వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పట్టువస్త్రాలు, తలంబ్రాలు అందజేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు....vis
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.