ETV Bharat / state

నిజామాబాద్​లో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు - Professor

నిజామాబాద్​ జిల్లాలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రొఫెసర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

జయంతి వేడుకలు
author img

By

Published : Aug 6, 2019, 12:34 PM IST

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను నిజామాబాద్ జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. కంటేశ్వర్​లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా పాలనాధికారి రామ్మోహన్ రావు, వివిధ సంఘాల నాయకులు, తెలంగాణ జాగృతి, తెరాస నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

ఇవీ చూడండి : ' కరవు నుంచి రైతులను కాపాడాలి'

Intro:tg_nzb_02_06_jayanthi_vedukalu_avb_ts10123
(. ) తెలంగాణ సిద్ధాంతకర్త 80వ జయంతి వేడుకలు నిజామాబాద్ జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు... కంటేశ్వర్ లో గల ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు... జిల్లా పాలనాధికారి రామ్మోహన్ రావు , వివిధ సంఘాల నాయకులు, తెలంగాణ జాగృతి . మరియు TRS నాయకులు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు...

Body:ramakrishna

Conclusion:8106998398
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.