ETV Bharat / state

ఆర్టీసీ కార్మికుల ముందస్తు అరెస్ట్​ - ts rtc workers protest in nizamabad

రహదారుల నిర్బంధానికి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆర్టీసీ కార్మికులను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. నిజామాబాద్​ జిల్లాలో ధర్నాచౌక్​ వద్ద దీక్ష చేస్తున్న ఆర్టీసీ కార్మికులను, అఖిల పక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

ఆర్టీసీ కార్మికుల ముందస్తు అరెస్ట్​
author img

By

Published : Nov 18, 2019, 8:07 PM IST

సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా... రేపు రహదారి నిర్బంధానికి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్​ వద్ద దీక్ష చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. మహిళా కార్మికులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ముందస్తు అరెస్టులు చేస్తున్నారంటూ జేఏసీ నాయకులు ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో లేనంత నిర్బంధం స్వరాష్ట్రంలో కొనసాగుతుందని వామపక్ష పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ కార్మికుల ముందస్తు అరెస్ట్​

ఇదీ చూడండి: ఆర్టీసీ సడక్ బంద్​పై విపక్ష నేతల భేటీ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.