మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన స్వగ్రామం వేల్పూరులోని జిల్లా పరిషత్ పాఠశాలలో సతీసమేతంగా వచ్చి ఓటు వేశారు. ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరి ఉన్నారని తెలిపారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి - minister
రాష్ట్ర గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణితో వచ్చి స్వగ్రామం వేల్పూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు.
ప్రశాంత్ రెడ్డి
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన స్వగ్రామం వేల్పూరులోని జిల్లా పరిషత్ పాఠశాలలో సతీసమేతంగా వచ్చి ఓటు వేశారు. ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరి ఉన్నారని తెలిపారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
sample description