నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీకి సంబంధించి కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా పడింది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయగా కోరం సభ్యులు హాజరుకాలేదు.
ఎన్నికల నిర్వహణ కోసం మున్సిపల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి, ఛైర్మన్, వైస్ ఛైర్మన్, పాలకమండలి సభ్యులు ఏ ఒక్కరు హాజరుకాలేదు. అందువల్ల ఎన్నికను వాయిదా వేసినట్లు కమినషనర్ తెలిపారు.
ఇవీచూడండి: భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్