నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని కేంద్రీయ విద్యాలయంలో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్ లేని మనిషి జీవితంలో ఏ విధంగా ఉంటాడు అనే దానిపై విద్యార్థులు నాటికను ప్రదర్శించారు.
చిన్నారులు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఇదీ చూడండి : గద్దెలపై కంకవనం..సాయంత్రం సమ్మక్క దర్శనం..