ETV Bharat / state

పోలీస్ హెడ్ క్వార్టర్స్ గ్రౌండ్​లో ఓపెన్ హౌస్ కార్యక్రమం - పోలీసుల అమరవీరు సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓపెన్ హౌస్ కార్యక్రమం

పోలీసుల అమరవీరు సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ గ్రౌండ్​లో ఓపెన్​ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పోలీసుల అమరవీరు సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓపెన్ హౌస్ కార్యక్రమం
author img

By

Published : Oct 16, 2019, 2:31 PM IST

నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్​ గ్రౌండ్​లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని అదనపు సీపీ ప్రారంభించారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. అమరవీరుల త్యాగాన్ని స్మరించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీపీ శ్రీధర్​రెడ్డి తెలిపారు. పోలీసుల విధి నిర్వహణలో వినియోగించే ఆయుధాలు, దుస్తులు, పనిముట్లు తదితర విషయాలను ఓపెన్​హౌస్​లో తెలుసుకోవచ్చని సీపీ తెలిపారు.

పోలీసుల అమరవీరు సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓపెన్ హౌస్ కార్యక్రమం

ఇదీ చదవండిః అమరవీరుల స్తూపం వద్ద బెల్ డిపో కార్మికుల నిరసన

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.