ETV Bharat / state

నిజామాబాద్ జిల్లా​లో మరో కరోనా కేసు - జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

నిజామాబాద్​ జిల్లాలో మరో కరోనా కేసు నమోదైంది. దిల్లీకి వెళ్లి వచ్చిన వ్యక్తి నుంచి ఆయన కుటుంబంలో ఒకరికి వైరస్ వ్యాపించింది.

NZB
NZB
author img

By

Published : Apr 1, 2020, 3:55 PM IST

నిజామాబాద్‌ జిల్లాలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. దిల్లీకి వెళ్లి వచ్చిన కరోనా పాజిటివ్‌ వ్యక్తి కుటుంబంలో ఒకరికి ఈ వైరస్ సోకిందన్నారు. పరీక్షల్లో మరో ఆరుగురికి నెగటివ్‌గా తేలగా... ఇంకా ఇద్దరి రిపోర్ట్‌లు రావాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.