రేపు జరగనున్న నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఉదయం 8 గం.లకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.
ఉదయం 10.30 గంటల వరకు అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొదటి రౌండ్‌లోనే ఫలితం తేలే అవకాశం ఉంది. కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇదీ చూడండి : రాంగోపాల్ వర్మ కార్యాలయం వద్ద దిశ తండ్రి ఆందోళన