ETV Bharat / state

ప్రతి గ్రామంలో లక్ష మొక్కలు నాటాలి: నిజామాబాద్​ కలెక్టర్​ - జిల్లా కలెక్టర్​ రాంమోహన్​ రావు

లక్ష మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాలని నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​ రాంమోహన్​ రావు​ అధికారులను ఆదేశించారు. ఎడపల్లి మండలం పోచారంలో నర్సరీని ఆయన పరిశీలించారు.

నిజామాబాద్​ కలెక్టర్ రాంమోహన్​రావ్
author img

By

Published : Jun 28, 2019, 4:30 PM IST

ప్రతి గ్రామంలో లక్ష మొక్కలు నాటాలి
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలోని నర్సరీని జిల్లా కలెక్టర్ రాంమోహన్​రావ్ సందర్శించారు. హరితహారంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో లక్ష మొక్కలను నాటే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాటిని సంరక్షించే బాధ్యత గ్రామ, మండల స్థాయి అధికారులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: పార్టీ కష్టాల్లో ఉంటే హరీశ్​ ఊపిరిపోశారు: కేసీఆర్​

Intro:TG_NZB_10_28_COLLECTOR_VISITS_NURSERY_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలోని నర్సరీని జిల్లా కలెక్టర్ రాంమోహన్ రావ్ సందర్శించారు. ప్రతి గ్రామ పంచాయతీ లో హరితహారంలో భాగంగా లక్ష మొక్కలను నాటే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Byte : రాం మోహన్ రావు, కలెక్టర్
EndBody:TG_NZB_10_28_COLLECTOR_VISITS_NURSERY_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలోని నర్సరీని జిల్లా కలెక్టర్ రాంమోహన్ రావ్ సందర్శించారు. ప్రతి గ్రామ పంచాయతీ లో హరితహారంలో భాగంగా లక్ష మొక్కలను నాటే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Byte : రాం మోహన్ రావు, కలెక్టర్
EndConclusion:TG_NZB_10_28_COLLECTOR_VISITS_NURSERY_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలోని నర్సరీని జిల్లా కలెక్టర్ రాంమోహన్ రావ్ సందర్శించారు. ప్రతి గ్రామ పంచాయతీ లో హరితహారంలో భాగంగా లక్ష మొక్కలను నాటే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Byte : రాం మోహన్ రావు, కలెక్టర్
End
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.