ETV Bharat / state

'కౌంటింగ్​ హాల్లోకి మొబైల్​ ఫోన్లు నిషేధం'

నిజామాబాద్​లో ఏర్పాటు చేసిన పుర ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్​ నారాయణరెడ్డి పరిశీలించారు. కౌంటింగ్​ వచ్చే ఏజెంట్లు కేంద్రాల్లోకి మొబైల్​ఫోన్లు తీసుకురాకూడదని ఆదేశించారు.

nizamabad collector narayana reddy visited counting hall in nizamabad district
'కౌంటింగ్​ హాల్లోకి మొబైల్​ ఫోన్లు నిషేధం'
author img

By

Published : Jan 24, 2020, 3:54 PM IST

'కౌంటింగ్​ హాల్లోకి మొబైల్​ ఫోన్లు నిషేధం'

నిజామాబాద్​ జిల్లాలో పుర ఎన్నికల కౌంటింగ్​కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్​ నారాయణరెడ్డి పరిశీలించారు.

కౌంటింగ్​కు వచ్చే ఏజెంట్లు కేంద్రాల్లోకి సెల్​ఫోన్లు తీసుకురాకూడదని కలెక్టర్​ ఆదేశించారు. గుర్తింపు కార్డులు తీసుకురావాలని సూచించారు.
మధ్యాహ్నం రెండు గంటలలోపు పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే అవకాశం ఉందని నారాయణరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Intro:TG_NZB_07_24_COLLECTOR_VISIT_AVB_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ రిపోలింగ్ లో భాగంగా పోలింగ్ కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి నారాయణ రెడ్డి పరిశీలించారు. అక్కడినుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ కౌంటింగ్ కి వచ్చేముందు ఏజెంట్లు మొబైల్ ఫోన్ లను తీసుకరాకూడదని తెలిపారు. ఏజెంట్లు గుర్తింపు కార్డులు తీసుకోవాలని అన్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు పూర్తి స్థాయి రిజల్ట్ వెలువడే అవకాశం ఉందని అన్నారు.
Byte: నారాయణ రెడ్డి, జిల్లా పాలనాధికారి, నిజామాబాద్
End

Body:శివ ప్రసాద్

Conclusion:9030175921
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.