ETV Bharat / state

జమ్ముకశ్మీర్‌ ఉగ్రదాడిలో నిజామాబాద్‌ జవాన్‌ వీరమరణం - etv bharat news

nizamabad army Javan dead in jammukashmiru
జమ్ముకశ్మీర్‌ ఉగ్రదాడిలో నిజామాబాద్‌ జవాన్‌ వీరమరణం
author img

By

Published : Nov 8, 2020, 10:49 PM IST

22:35 November 08

జమ్ముకశ్మీర్‌ ఉగ్రదాడిలో నిజామాబాద్‌ జవాన్‌ వీరమరణం

జమ్ముకశ్మీర్‌ ఉగ్రదాడిలో నిజామాబాద్‌ జిల్లా వేల్పూరు మండలం కోమనపల్లికి చెందిన జవాన్‌ రాడ్యా మహేశ్​ వీరమరణం పొందారు. ఆరేళ్ల క్రితం రాడ్యా మహేశ్ సైన్యంలో చేరారు. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న మహేశ్​ మరణంతో స్వగ్రామంలో విషాద ఛాయాలు నెలకొన్నాయి.  

ఇదీ చదవండి: అనురాగ్ శర్మ పదవీ కాలం మరో మూడేళ్లు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.