నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం జెమ్మన్జెట్టి గల్లీలోని వినాయక మండపంలో గణేశుడి పక్కన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గణనాథునితో పాటు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. పట్టణంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వినాయకుడి ముందు వివిధ రూపాల్లో ప్రతిష్టించారు. ఈ దృశ్యం చూపరులకు కొత్త అనుభూతిని కలిగిస్తోంది.
ఇదీ చూడండి:శ్వేత నాగు ఊళ్లోకి వచ్చి బుసలు కొట్టింది!