ETV Bharat / state

మైనంపల్లి ట్రస్ట్​ ఆధ్వర్యంలో నిత్యావసరాల వితరణ - food distribution

మైనంపల్లి ట్రస్ట్​ ఆధ్వర్యంలో నిజామాబాద్​ జిల్లా నవీపేట్​ మండలం జన్నేపల్లిలో నిత్యావసరాల పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే హన్మంతరావు సరుకులు అందజేశారు.

mla hanmatharao distributed groceries to sanitation employees
మైనంపల్లి ట్రస్ట్​ ఆధ్వర్యంలో నిత్యావసరాల వితరణ
author img

By

Published : May 8, 2020, 11:47 AM IST

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం జన్నేపల్లిలో మైనంపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఆపత్కాలంలో తాము ఎప్పుడూ ముందుంటామని ఎమ్మెల్యే తెలిపారు. లాక్​డౌన్​ వేళ ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ప్రజలకు సాయం అందించడం అభినందనీయమని హన్మంతరావు ప్రశంసించారు.

ఇదీ చూడండి: స్టైరీన్ లీకేజీ... విశాఖలో విషాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.