ETV Bharat / state

పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి - vemula prasanthreddy visited construction party office building

నిజామాబాద్‌ నగరంలో నిర్మిస్తున్న తెరాస కార్యాలయ భవన నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి పరిశీలించారు. మరో రెండు నెలల్లో పనులు పూర్తవుతాయని మంత్రి పేర్కొన్నారు.

పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి
author img

By

Published : Nov 21, 2019, 10:29 PM IST

ముఖ్యమంత్రి ఆదేశాలపై అన్ని జిల్లా కేంద్రాల్లో తెరాస పార్టీ కార్యాలయాల నిర్మాణం జరుగుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి అన్నారు. నిజామాబాద్​ పట్టణంలో నిర్మాణంలో ఉన్న పార్టీ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పట్టణ కేంద్రంలో కార్యాలయం అందుబాటులో ఉండడం వల్ల కార్యకర్తలకు, నాయకులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మంత్రి వెంట అర్బన్​ ఎమ్మెల్యే గణేష్​ గుప్తా, ఎమ్మెల్సీ వీజీ గౌడ్​, జడ్పీ ఛైర్మన్​ దాదన్నగారి విఠల్​రావు, నూడా ఛైర్మన్​ ప్రభాకర్​ రెడ్డి ఇతర నాయకులు ఉన్నారు.

పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

ఇదీ చూడండి: లింగ నిర్ధరణ చేసిన ఆస్పత్రి సీజ్​

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.