అబద్ధపు మాటలు, మోసపూరిత హామీలు ఇచ్చి అర్వింద్ గెలిచారు. మోసాన్ని గ్రహించి పార్టీల సంకెళ్లు తెంచుకుని మరీ తెరాసకు ఓట్లేశారు. న్యాయం గెలిచింది, మోసం ఓడిపోయింది. కవిత విజయం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కవిత చాలా సమర్థవంతమైన నాయకురాలు. ఆమెకు ఏ హోదా ఇచ్చినా విజయవంతంగా నిర్వహిస్తారు.
-వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి
ఇదీ చదవండి: నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం