- ఇదీ చూడండి : నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం
కవిత జయభేరీ.. ఆనందంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి డ్యాన్స్ - తెరాస తాజా వార్తలు
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కవిత విజయం సాధించడంతో... తెరాస నాయకులు సంబురాలు జరుపుకుంటున్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి కార్యకర్తలతో కలిసి కవిత ఇంటి ముందు అదిరేటి స్టెప్పులు వేశారు. తెరాస శ్రేణులు మిఠాయిలు తినిపించుకున్నారు. టపాకాయలు పేల్చి సంబురాలు చేసుకున్నారు.
తెరాస విజయంతో... కవిత ఇంటి ముందు మంత్రి ప్రశాంత్‌రెడ్డి డ్యాన్స్
- ఇదీ చూడండి : నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం