.
దస్త్రం నింపి.. అనుమతి పొంది - nizamabad district latest news
లాక్‌డౌన్‌తో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో చిక్కుకుపోయిన వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు అనుమతి పత్రాల కోసం దస్త్రాలు నింపి...అధికారులకు ఇస్తున్నారు. వారికి కరోనా లక్షణాలు ఉన్నాయో, లేవో వైద్య పరీక్షలు చేసిన తర్వాతే అధికారులు పాసులు జారీ చేస్తున్నారు. 41 మంది వలస కార్మికులు వెళ్లేందుకు 11 వాహనాలకు అనుమతిచ్చారు.
nizamabad district latest news
.