ETV Bharat / state

ఆర్మూర్​ మార్కెట్​లో​ వ్యాపారుల కష్టాలు - మార్కెట్ సంత

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లోని మార్కెట్​ అధ్వానంగా ఉందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. వర్షకాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్మూర్​లో మార్కెట్​ వ్యాపారుల కష్టాలు
author img

By

Published : Aug 21, 2019, 5:46 PM IST

ఆర్మూర్​లో మార్కెట్​ వ్యాపారుల కష్టాలు
నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ప్రతి బుధవారం మార్కెట్ సంత కొనసాగుతోంది. అయితే వర్షకాలంలో టోకు వర్తకులు, చిరు వ్యాపారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్​లో మొరం పోయడం వల్ల నీరు నిలిచి వ్యాపారులు షామియానాలు వేసుకునే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విక్రయాలు సాగక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు చేపట్టి తమ కష్టాలు తీర్చాలని వ్యాపారులు కోరారు.

ఇవీ చూడండి: నాలుగో రోజుకు చేరిన ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల సమ్మె

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.