ETV Bharat / state

ఆకలితో గోమాతలు... గ్రాసం అందించిన దాతలు - LIVE STOCK SUPPLIED FOR COWS IN NIZAMABAD DISTRICT

రాష్ట్రంలో కఠిన లాక్ డౌన్ అమలవుతోన్న నేపథ్యంలో గోశాలలోని ఆవులు పశు గ్రాసం లేక ఆకలితో అలమటించాయి. ఈ మేరకు స్పందించిన దాతలు దాణా అందించారు.

నిజామాబాద్​లో గోమాతల ఆకలి తీర్చిన దాతలు
నిజామాబాద్​లో గోమాతల ఆకలి తీర్చిన దాతలు
author img

By

Published : Apr 26, 2020, 9:22 PM IST

లాక్ డౌన్ నేపథ్యంలో నిజామాబాద్ పట్టణంలోని బడా రామ్ మందిర్​ గోశాలలో 20 ఆవులు పశు గ్రాసం లేక అలమటిస్తున్నాయి. ఈ మేరకు గోశాల నిర్వాహకుడు పృథ్వీరాజ్ వెల్లడించారు. దాతలు ముందుకు వచ్చి గోశాలలోని గోమాతను రక్షించాలని పృథ్వీరాజ్ కోరారు. స్పందించిన దాతలు రెండు ట్రాలీల పశు గ్రాసం గోమాతలకు అందించారు.

ఇవీ చూడండి : ఎక్కువ కేసులు నమోదైనా ఆందోళన వద్దు: రాజీవ్ గౌబా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.