ETV Bharat / state

సంక్షేమ పథకాలపై న్యాయవాదుల హర్షం - న్యాయవాదులు

న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలపై బార్​ అసోసియేషన్​ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

సంక్షేమ పథకాలపై న్యాయవాదుల హర్షం
author img

By

Published : Jun 28, 2019, 5:03 PM IST

రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు మంజూరు చేయడం ఆనందంగా ఉందని బార్​ అసోసియేషన్​ తెలిపింది. న్యాయవాదుల కుటుంబానికి రెండు లక్షల వరకు బీమా సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు అడ్వకేట్లు ధన్యవాదాలు తెలిపారు.

సంక్షేమ పథకాలపై న్యాయవాదుల హర్షం

ఇవీ చూడండి: జీవో ఇచ్చారు..నిధులు మర్చిపోయారు..

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.