ETV Bharat / state

ఏర్పాట్లు చేయండి

నిజామాబాద్​లో జరిగే తెరాస పార్లమెంటరీ సన్నాహక సభ ఏర్పాట్లు చేయాలని నేతలను ఎంపీ కవిత కోరారు. నియోజకవర్గ నేతలతో హైదరాబాద్​లో సమావేశమయ్యారు.

తెరాస పార్లమెంటరీ సన్నాహక సభ ఏర్పాట్లపై సమీక్ష
author img

By

Published : Mar 7, 2019, 12:07 AM IST

నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేయాలని నేతలను ఎంపీ కవిత కోరారు. ఈనెల 14న నిజామాబాద్​లోని గిరిరాజ్ మైదానంలో జరగనున్న సన్నాహక సభపై.. హైదరాబాద్​లోని కవిత నివాసంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు.

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరు కానున్న సమావేశానికి.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3వేల చొప్పున.. సుమారు 30వేల మంది హాజరవుతారని అన్నారు. వాహనాల పార్కింగ్, తాగునీరు, టాయిలెట్లఏర్పాటు తదితర అంశాలపై భేటీలో చర్చించారు.

సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, జీవన్ రెడ్డి, విద్యాసాగర్ రావు, సంజయ్ కుమార్, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, ఆకుల లలిత, భానుప్రసాద్ హాజరయ్యారు.

ఇవీ చూడండి:అంబానీ స్క్వేర్ ప్రారంభం

Intro:Hyd_tg_41_06_vivahita aatmahatya_av_c29
మేడ్చల్ : కుత్బుల్లాపూర్
జీడిమెట్ల పీఎస్ పరిధిలో వివాహిత ఆత్మహత్య

Body:యాంకర్. వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ లో నివాసముంటున్న మధుసూదన్ రెడ్డి వనజ ల కుమార్తె రేఖకు అనిల్ రెడ్డి అనే వ్యక్తి తో 2016 సంవత్సరంలో వివాహం జరిపించారు,, వీరికి 14 నెలల పాప కూడా ఉన్నది. ప్రస్తుతం రేఖ 6 నెలల గర్భవతి కూడా, రేఖను తరచూ అత్తమామలు , ఆడపడుచు, భర్త వేధిస్తూ ఉండేవారని నెలరోజుల క్రితం వరకు కూడా రేఖ తల్లిగారి ఇంట్లోనే ఉండేదని ఈ మధ్యనే అత్తవారింటికి వెళ్లి మృత్యువాత పడిందని ని స్థానికులు తెలిపారు.. మృతురాలు రేఖ తల్లిదండ్రులు మాత్రం నా కూతురు ఆత్మహత్య చేసుకోలేదని అత్తింటివారే తమ కూతుర్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు రేఖ తండ్రి మధుసూదన్ రెడ్డి మొదట పాప పుట్టిందని ఇప్పుడున్న గర్భాన్ని కూడా అమ్మాయిని నిర్ధారించుకొని ఉంటారని మృతురాలి తండ్రి ఏడ్చేశాడు,, పోలీసులు మాత్రం హత్య కాదని ఆత్మహత్య అని నిర్ధారించారు తరచూ వరకట్నం గురించి వేధిస్తుండే వాడని ఎస్సై విశ్వనాథ్ తెలిపారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు..

Conclusion:బైట్ : మధుసూదన్ రెడ్డి, మృతురాలి తండ్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.