ETV Bharat / state

పదివేల మందితో మద్దతు సంతకాలు చేయించాలి - NIZAMABAD

నిజామాబాద్​లో దాఖలైన రైతన్నల 178 నామినేషన్లతో కలిపి అందరికి బ్యాలెట్​ పద్ధతిలోనే ఎన్నికలు జరిపించాలని జయప్రకాశ్​నారాయణ తెలిపారు. స్థానిక పరిస్థితుల వల్లే కర్షకులు అధిక సంఖ్యలో నామపత్రాలు సమర్పించి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

బ్యాలెట్​ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాల్సిందే
author img

By

Published : Mar 29, 2019, 5:51 AM IST

బ్యాలెట్​ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాల్సిందే
నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో నామినేషన్లు వేసిన 185 మందికి బ్యాలెట్​ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాల్సిందేనని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్​ నారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్లే... రైతులు నామినేషన్లు దాఖలు చేసి ఉంటారన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో నామినేషన్లు వేయాలనుకునే అభ్యర్థులు... మద్దతుగా కనీసం పదివేల మందితో సంతకాలు చేయించుకునే పద్ధతి వస్తే నామినేషన్​ విధానంలో మార్పువచ్చే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఇవీ చూడండి:నేటి నుంచే గులాబీ దళపతి​ మలిదశ ప్రచారం

Intro:Body:

ghg

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.