ETV Bharat / state

బోధన్​లో ఘనంగా బాబు జగ్జీవన్​ రాం జయంతి - bodan

స్వాతంత్ర్య యోధుడు, సంఘసంస్కర్త బాబు జగ్జీవన్​ రాం​ జయంతిని నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఘనంగా నిర్వహించారు. ​​విగ్రహానికి పలువురు  పూల మాల వేసి నివాళులు అర్పించారు.

పూల మాల వేస్తున్న ఛైర్మన్​, సీఐ
author img

By

Published : Apr 5, 2019, 12:51 PM IST

నిజామాబాద్​ జిల్లా బోధన్​ పట్టణంలోని శక్కర్​నగర్​ చౌరస్తాలో బాబు జగ్జీవన్​ రాం​ జయంతిని ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్​ రామ్ విగ్రహానికి మున్సిపల్​ ఛైర్మన్​ ఎల్లయ్య, సీఐ నాగార్జున గౌడ్​ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహనీయుని ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని వక్తలు సూచించారు.

బోధన్​లో ఘనంగా బాబు జగ్జీవన్​ రాం జయంతి
ఇవీ చూడండి: "కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే 'చౌకీదార్'​ జైలుకే"

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.