ETV Bharat / state

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు.. - Nizamabad district police have arrested an inter-state burglary gang

వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 12 గ్రాముల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు.

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
author img

By

Published : Nov 2, 2019, 9:14 AM IST

అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని వివేకానంద కాలనీలో ఇటీవల జరిగిన దొంగతనంను పోలీసులు ఛేదించారు. సోలాపూర్​కు చెందిన నందకుమార్ స్థానిక చంద్రనగర్​లో కిరాయికి ఉంటూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందుతున్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నేరస్తుడి నుంచి 12 తులాల బంగారం, 30 తులాల వెండి, ఒక చరవాణీ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..

ఇదీ చూడండి : ప్రమాణ పూర్వకంగా తప్పులు చెబుతారా?

Tg_nzb_09_01_anthar_rasta_dhongalu_ arest_avb_ts10123 Nzb u ramakrishna...8106998398 అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. నిజామాబాద్ జిల్లా: అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ నిజామాబాద్ జిల్లాలో వివేకానంద కాలనీలో ఇటీవల జరిగిన దొంగతనంను పోలీసులు ఛేదించారు..సోలాపూర్ కు చెందిన నందు కుమార్, స్థానిక చంద్రనగర్ లో కిరాయికి ఉంటూ దొంగతనాలకు పాల్పడుతున్నాడు..అనుమాన స్థితిలో సంచరించడం తో అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకోవడంతో అరెస్ట్ చేశారు ..నేరస్తుడి నుండి 12 తులాల బంగారం,30 తులాల వెండి,1 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ACP శ్రీనివాస్ తెలిపారు...byte Byte..ACP శ్రీనివాస్...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.