నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో సహాయ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో దుర్గాదేవి కమిటీ సభ్యులతో శాంతి సమావేశం నిర్వహించారు. దేవి నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణంలో నెలకొన్న రహదారి సమస్యలు సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరిస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి: ఆర్టీసీపై నేడు కీలక నిర్ణయం తీసుకోనున్న సర్కార్