ETV Bharat / state

నిజామాబాద్​లో హుండీ పగుల గొట్టి చోరీ - రూ.30వేలు

నిజామాబాద్​లోని శివాలయంలో దొంగతనం జరిగింది. రూ.30వేల నగదు అపహరణకు గురైంది.

నిజామాబాద్​లో హుండీ పగుల గొట్టి చోరీ
author img

By

Published : Aug 3, 2019, 10:55 AM IST

నిజామాబాద్​లో ఆలయ హుండీని పగులగొట్టి దొంగలు చోరీ చేశారు. నగరంలోని హైదరాబాద్ రోడ్డులో గల శివాలయంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగింది. రూ.30వేల నగదును అపహరించారు. నిజామాబాద్​లో ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఆలయంలో చోరీ జరగటం.. పోలీసు రక్షణ మీద నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిజామాబాద్​లో హుండీ పగుల గొట్టి చోరీ

ఇవీ చూడండి: 'జైలు నుంచి నిమ్మగడ్డ విడుదల.. దేశం విడిచి వెళ్లరాదు'

Tg_nzb_01_03_chori_av_3180033 Reporter: Srishylam.K, Camera;:manoj (. ) నిజామాబాద్ నగరంలో ఓ ఆలయ హుండీని పగులగొట్టి దొంగలు చోరీ చేశారు. నగరంలోని హైదరాబాద్ రోడ్డులో గల శివాలయంలో ఈ చోరీ జరిగింది. నిన్న అర్థరాత్రి దాటిన తర్వాత హుండీ పగులగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు. రూ.30వేల వరకు హుండీలో నగదు చోరీ చేశారు. నిజామాబాద్ నగరంలో ప్రధాన రహదారిపై రోడ్డు పక్కనే ఉన్న ఆలయంలో చోరీ జరగటం పోలీసు రక్షణ మీద నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..... vis
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.