ETV Bharat / state

గుండా మల్లేశ్​ మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు: పద్మ - Gunda Mallesh mourning meeting

గుండా మల్లేశ్ మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పి.పద్మ అన్నారు. నిజామాబాద్​ నగరంలోని ప్రెస్​ క్లబ్​లో సీపీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ గుండా మల్లేశ్ సంతాప సభ నిర్వహించారు.

Gunda Mallesh mourning meeting at nizamabad
నిజామాబాద్​లో గుండా మల్లేశ్​ సంతాప సభ
author img

By

Published : Oct 29, 2020, 3:02 PM IST

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. తన గళాన్ని వినిపించిన మహానేత గుండా మల్లేశ్​ అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మ అన్నారు. నిజామాబాద్​లో నిర్వహించిన కామ్రేడ్ గుండా మల్లేశ్​ సంతాప సభలో పాల్గొన్నారు.

మల్లేశ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సీపీఐ శాసనసభాపక్ష నేతగా తెలంగాణ రాష్ట్ర సాధనలో మల్లేశ్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు సుధాకర్, రఘురాం, యాదగిరి పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.