ETV Bharat / state

నిజామాబాద్​లో వలసకూలీలకు నిత్యావసరాల పంపిణీ - latest news of nizamabad

వలస కూలీలకు కార్పొరేటర్ మల్లేష్ నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఆత్మ నిర్భర భారత్​లో భాగంగా వచ్చిన నిత్యావసరాలను ఆయన అందజేశారు.

groceries distribution by the bjp leaders to the migrants at nizamabad
ఆత్మనిర్భర భారత్​లో భాగంగా వలసకూలీలకు నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : Jul 12, 2020, 5:29 PM IST

నిజామాబాద్​లోని 23వ డివిజన్​లో 63 మంది వలస కూలీలకు కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ నిత్యావసరాలు పంపిణీ చేశారు. వలస కార్మికులను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర భారత్ ప్రవేశ పెట్టారని మల్లేష్ అన్నారు. ఆ పథకంలో భాగంగానే వలస కూలీలకు నిత్యావసరాలు పంచినట్టు తెలిపారు.

ఆహార ధాన్యాలు రావడానికి కృషిచేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్​కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: కన్నా.. బెంగ వద్దురా అనడమే అసలైన మందు.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.