నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠాణాకలన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీ కొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన ఆటో డ్రైవర్ నయీమ్.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దర్గా ఉత్సవాలకు వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: పెద్దల సభకు పెద్ద పండగ.. రేపే రాజ్యసభ 250వ సమావేశం